Stock Market: మొత్తం నష్టాలే.. బేర్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్..! 10 h ago

featured-image

8K News-09/03/2026 భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,352 పాయింట్లు పడిపోయి 77,566 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 24,028 వద్ద నిలిచింది. ఆటో, బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ & గ్యాస్ రంగాలు 2-4% వరకు క్షీణించాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 2% చొప్పున పడిపోయాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD